Home » Tag » Second List
మొదటి జాబితాలో 94 మందిని, సెకండ్ లిస్టులో 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకా పెండింగ్‌లో ఉన్న 16 స్థానాలను ఫైనల్ లిస్టులో ప్రకటించనుంది. టీడీపీ రెండో జాబితా వచ్చినా సీనియర్ల సీట్లపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.
గురువారం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయబోతున్నారు. ఈ లిస్ట్‌లో కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించబోతున్నారు. మొదటి విడతలో భాగంగా.. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మందితో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశాయ్.
ప్రతీసారి మనం గెలిచేందుకే కాదు.. ప్రత్యర్థి ఓడిపోయేందుకు కూడా వ్యూహాలు రచించారు. రెండు ఒకేలా అనిపిస్తున్నా.. వినిపిస్తున్నా.. ఇవి వేర్వేరు ! రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలే కనిపిస్తుంటాయ్.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్‌ను దివంగత నేత పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఆశించాడు. అయితే, అనూహ్యంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు టిక్కెట్ కేటాయించింది అధిష్టానం. అలాగే ప్రజా గాయకుడు గద్దర్ కూతురుకు టిక్కెట్ దక్కింది. గద్దర్ కూతురు వెన్నెల మొదటిసారిగా కంటోన్మెంట్ నుంచి పోటీ చేయబోతుంది.
బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలిజాబితా ఇప్పటికే విడుదల చేసింది. మలిజాబితాను నవంబర్ 1 తరువాతే ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో జనసేన పొత్తు అంశంపై కూడా నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు బీజేపీ నాయకులు.
కాంగ్రెస్ అభ్యర్థులను నాలుగు జాబితాల ద్వారా ప్రకటిస్తామంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఒక వైపు బస్సు యాత్రలతో ముఖ్య నాయకులు బిజీబీజీ గా గడుపుతున్నారు. ఇప్పటికే మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తుంది. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్దమౌతోంది.
కాంగ్రెస్ విడుదల చేసిన తొలిజాబితాలో ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ పేరు ఎక్కడా కనిపించలేదు. అయితే దీనికి నియోజకవర్గం మార్పే కారణమని తెలుస్తోంది. ఈ నిర్ణయం నిజమైతే దీని వెనుక ఉన్న పరిస్థితులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.