Home » Tag » Secunderabad
తెలంగాణలో బోనాల పండుగా సందడి కనిపిస్తుంది. ఇవాళ ఉదంయ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
జోర్దార్ సుజాతతో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటర్వ్యూ...
గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. నిజానికి ఇలా పార్టీ ఫిరాయిస్తే.. ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యే పదవి రద్దు కావాలి.
ట్విన్ సిటీస్లోని అన్ని వైన్ షాపుల్ని బుధవారం పూర్తిస్థాయిలో మూసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఏప్రిల్ 17, బుధవారం ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తారు.
దేశంలో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమిపిస్తున్నాయ్. ఈనెల 19న సికింద్రాబాద్ నుంచి బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి (Union Minister) కిషన్ రెడ్డి (Kishan Reddy) నామినేషన్ ను వేయనున్నారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, లీడర్ల కోసం... సీఎం రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ (Congress) గేట్లు బార్లా తెరవంగానే ఖైరతాబాద్ (Khairatabad) ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) దూరిపోయారు. ఇప్పటికిప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలను లాక్కొని BRS LPని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.
తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో లోక్ సభ అభ్యర్థుల టిక్కెట్ల లొల్లి నడుస్తోంది. బీజేపీ హైకమాండ్ శనివారం నాడు తెలంగాణలోని 9 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ లిస్ట్ పై బీజేపీ లీడర్ల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో అసమ్మతి చెలరేగుతోంది. ఫస్ట్ లిస్టులో టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న వారు నిరాశ పడ్డారు.
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ అడిగితే.. సికింద్రాబాద్ సీటు అడుగుతా అంటున్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఢీకొట్టడానికి తనకంటే కిషన్ రెడ్డి బెటర్ అంటూ.. అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.
లోక్సభ అభ్యర్థుల (Lok Sabha Elections)ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది తెలంగాణ బీజేపీ. షెడ్యూల్ విడుదలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న టార్గెట్తో ఉంది అధినాయకత్వం. తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ కొట్టి తీరాలన్న కసితో ఉన్న కమల నాథులు ఆ క్రమంలో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. ఢిల్లీలో భేటీ అయిన తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ... మొత్తం 17 స్థానాల అభ్యర్థుల గురించి చర్చించినట్టు తెలిసింది.
లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ కోసం బీఆర్ఎస్కు అభ్యర్థులు కరవయ్యారు. అన్ని సీట్లలో పోటీకి అనువైన క్యాండిడేట్స్ దొరకడం లేదు. మధ్యే మార్గంగా అధిష్టానం మనసులో వేరే ఆలోచన ఉన్నట్లుంది. ఆ ప్లాన్ పక్కాగా అమలైతే... పార్టీలోకి కొత్త తరం నేతలు రావడంతోపాటు బలోపేతం అవొచ్చనే ఆశ కనిపిస్తోంది.