Home » Tag » Sehwag
భారత క్రికెట్ లో గౌతమ్ గంభీర్ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలుసు... సెహ్వాగ్ తో కలిసి ఎన్నో అద్భుతమైన ఆరంభాలనిచ్చాడు... 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో గంభీర్ ఎంతటి విలువైన ఇన్నింగ్స్ ఆడాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్రసెహ్వాగ్ కొడుకు మరోసారి దుమ్మురేపాడు. స్కూల్ స్థాయి క్రికెట్ లో అదరగొడుతున్న ఆర్యవీర్ తాజాగా కూచ్ బెహర్ ట్రోఫీలో డబుల్ సెంచరీతో మెరిసాడు.
ఆసియా దేశాలకు చెందిన క్రికెటర్లు స్పిన్ బాగానే ఆడతారు.. ముఖ్యంగా భారత బ్యాటర్లు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటారు..స్పిన్ దిగ్గజాలు మురళీధరన్, షేన్ వార్న్ ను సైతం మన బ్యాటర్లు డామినేట్ చేసిన సందర్భాలున్నాయి.
సినిమా విడుదలై ఇన్ని రోజులైనా 'ఆదిపురుష్'పై విమర్శలు తగ్గడం లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అటు ప్రభాస్ ఫ్యాన్స్‌కు, ఇటు సినిమా లవర్స్‌కు ఆదిపురుష్ మిగిల్చిన డిజప్పాయింట్మెంట్ అంతా ఇంతా కాదు. సినిమా చూసిన వాళ్లలో చాలామంది విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఏం సెలక్షన్ రా బాబు.. వెస్టిండీస్‌తో వన్డే, టెస్టు టీమ్‌లు చూసిన తర్వాత బీసీసీఐకి ఉన్న డబ్బు పిచ్చి ప్రపంచంలో మరెవరికీ లేదనిపిస్తుంది. ఈ బుద్ధి ఇలానే కొనసాగితే రానున్న ప్రపంచ్‌కప్ కూడా అస్సామే అవుతుంది.
క్రికెట్ లో ఒకప్పటి ఆటగాళ్ల తీరే వేరుగా ఉండేది.
ఒకప్పడు క్రికెట్ అంటే సచిన్, సెహ్వాగ్, పాంటింగ్. వీరి ఆటతీరు చూసిన వారెవరైనా కితాబు ఇవ్వవలసిందే.