Home » Tag » sexual abuse
ప్రతీ విషయంలో మహిళలు పురుషులతో పోటీ పడుతున్న ఈ కాలంలో కూడా ఇంకా స్త్రీని చిన్నచూపు చూడటం సరికాదని అభిప్రాయం తెలిపింది. ఈ పద్ధతి ఇండస్ట్రీలో మారాలని చెప్పింది. సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.
8 ఏళ్ల వయసులో తన తండ్రి చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ నటి, జాతీయ మహిళా హక్కుల కమిషన్ సభ్యురాలు ఖుష్బూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.