Home » Tag » Shankar
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిపొయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కు చాలానే హోప్స్ ఉన్నాయి.
కోలీవుడ్ లివింగ్ లెజెండ్ శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేసిన మూవీ గేమ్ ఛేంజర్. ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది. యూట్యూబ్ ని కుదిపేస్తోంది. టీజర్ ని రివర్స్ లో టాక్ షాక్ ఇస్తోంది. టీజర్ పేలలేదు. పాటలు అస్సలు తూటాలే కాదనే కామెంట్లు ఆగలేదు.
ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయి వసూళ్లు కూడా అదే రేంజ్ లో రావాలి అంటే సింగిల్ గా సినిమా రావాలి. దుమ్ము రేపి వెళ్ళాలి. ఏదైనా చిన్న సినిమా పోటీలో ఉంటే పెద్ద ఇబ్బంది లేదు.
మెగా అభిమానులు పిచ్చపిచ్చగా ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మెగా అభిమానులు. దాదాపు 7 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ హీరో సినిమా రానుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ టీజర్ రానే వచ్చింది. లక్నో వేదికగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మూవీ టీం. 1 నిమిషం 30 సెకన్ల డ్యూరేషన్లో సినిమా లైన్ మొత్తం చెప్పేశాడు శంకర్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య మూవీ చేస్తే చేతులు కాలాయి. కొరటాల శివ ఎన్టిఆర్ కి, ప్రభాస్, మహేశ్ కి కలిసొచ్చినట్టు రామ్ చరణ్ కి కలిసి రాలేదు. దీంతో రాజమౌళి సినిమా తో హిట్ మెట్టెక్కాక, ఏ హీరో అయినా తర్వాత ఫ్లాప్ ఫేస్ చేయాల్సిందే అన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చి మూడేళ్లు అవుతున్నా.. చరణ్ బొమ్మ థియేటర్లలో పడలేదు.
భారతీయ చలన చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకుల్లో శంకర్ కూడా ఒకడు. పెద్ద హీరో, పెద్ద సినిమా, పెద్ద నిర్మాత, పెద్ద చిత్రం ఇవన్నీ శంకర్ చిత్రంలోనే కనిపిస్తాయి.
భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా.. శంకర్, కమల్‌హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2.. నిరుత్సాహానికి స్పెల్లింగ్ రాయించింది. ఫస్ట్ పార్ట్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో.. సెకండ్ పార్ట్ అంత తేలిపోయింది.
శంకర్ దర్శకత్వంలో 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు.