Home » Tag » Shardul Thakur
ఐపీఎల్ మెగావేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ శార్థూల్ ఠాకూర్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. దేశవాళీ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శార్థూల్ చెత్త ప్రదర్శన కనబరిచాడు.
ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత టీ ట్వంటీ జట్టులో ప్రతీ ప్లేస్ కోసం పోటీ ఓ రేంజ్ లో ఉంటోంది... యువక్రికెటర్లు ఎప్పటికప్పుడు దుమ్మురేపుతూ సీనియర్లకు సవాల్ విసురుతున్నారు. అదే సమయంలో సీనియర్లు ఫామ్ కోల్పోతే జట్టులో వారి ప్లేస్ కూడా డేంజర్ పడిపోయినట్టే...
ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరింది. ప్లే ఆఫ్ బెర్తుల్లో ఇప్పటికే మూడు ఖరారయ్యాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేసులో నిలిచాయి.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు.