Home » Tag » shares
కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఇలా ప్రకటనలు చేయడంపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది.
బుధవారం పేటీఎం షేరు ధర 761 రూపాయలు. ఇప్పుడు దాని ధర రూ. 487 రూపాయలు. ఈ ఒక్క లెక్క చెబుతోంది పేటీఎం షేర్లు ఏ రేంజ్లో పడిపోయాయో చెప్పడానికి. కేవలం రెండంటే రెండు రోజుల్లో ఏకంగా 40శాతం పతనమయ్యాయంటే ఏ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఉందో అర్థమవుతుంది.
ఇండియన్ ఐటీ కంపెనీలకు అదృష్టం తలుపు తడుతుందని చెప్పాలి. దీనికి కారణం మాత్రం ఇజ్రాయెల్ - హమాస్ యుద్దం. ఒకరికి శాపం మరొకరికి వరంగా మారింది. అక్కడి టెక్కీలు తమ సొంత దేశాలకు తిరుగుపయనమౌతున్న తరుణంలో ఐటీ ప్రాజెక్టులు ఇండియాకు అందించాలని భావస్తున్నాయి కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు.
యాపిల్ సంస్థకు చైనా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయింది.
వ్యాపార దిగ్గజం మస్క్.. ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించి రుణాలు ఎలా సమకూర్చుకున్నాడు.? స్పేస్ ఎక్స్ మిషన్ నుంచి 1 బిలియన్ రుణం ఎలా సాధించాడు. బయట చేయి చాచకుండా .. దీన్ని సులభంగా ఎలా సమకూర్చుకోగలిగాడు?
హమ్మయ్య.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఈసారి మన జోలికి రాలేదు అంటూ ఊపిరి పీల్చుకుంటున్నాయి భారతీయ సంస్థలు. ఈ మధ్య అదానీని ముంచేసిన ఈ రీసెర్చ్ సంస్థ ఈసారి ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు జాక్డోర్సేకు చెందిన సంస్థపై పడింది. దీంతో ఆ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి.
అగ్రరాజ్యం అమెరికాలో తలెత్తిన బ్యాంకుల సంక్షోభం గురించి మనకు తెలిసిన విషయమే. దీని పరంపర క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని చెప్పాలి. దీనికి కారణం పశ్చిమ దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇటలీ తదితర ప్రాంతాలకు వ్యాప్తిచెందడం ఆందోళన కలిగించే విషయం. వీటి పరిస్థితి ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది అనే తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అదానీ కంపెనీ చాలా పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టినట్లు చూపించి షేర్ల ధరలను ఎక్కువ చేసి చూపిందని ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్ లో విచారణ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.