Home » Tag » Sharuk Khan
రెబల్ స్టార్ ప్రభాస్ ఐదు పాన్ ఇండియా హిట్లతో 5 వేల కోట్లు రాబట్టిన పాన్ ఇండియా కింగ్ గా మారాడు. త్రిబుల్ ఆర్, దేవరతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియాని ఏలాడు. కలెక్షన్స్ మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా, 1890 కోట్ల పోస్టర్ ని వదిలారు కాబట్టి బన్నీ కూడా పాన్ ఇండియా కింగ్స్ లిస్ట్ లో చేరినట్టే... ఇవన్నీ చూశాక ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరో ఎవరూ అంటే ఈ ముగ్గురి పేరు చెప్పొచ్చు...
షారూఖాన్ జీ20 సదస్సు గురించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
షారూఖ్ ఖాన్ కి కొడుకు ఆర్యన్ ఖాన్ తెచ్చిన తిప్పలు మామూలుగాలేవు.
షారుఖ్ ఖాన్ మొన్నే పఠాన్ తో హిట్ సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ పనైపోయిందనగానే, సీన్లో కొచ్చిన బీటౌన్ ని కాపాడాడు. అంతా బాగుంది అనుకున్న టైంలో తన తప్పులకు గానూ, గుండు గీసే పరిస్థితి వచ్చిందన్న వార్త వైరలైంది.
ఇండియన్ సినిమా చరిత్రలో ట్రిపులార్ ఓ గోల్డెన్ చాప్టర్. ఇండియా అంటే బాలీవుడ్ మాత్రమే కాదు.. ఇండియన్ హీరోలంటే సల్మాన్, షారుఖ్ మాత్రమే కాదు. ఇక్కడ ప్రతీ లాంగ్వేజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమాలు ఉన్నాయి.
క్రికెటర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన బాలీవుడ్ నటీనటులు