Home » Tag » Sharukh Khan
ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్... ప్రతీ అంశం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అందుకే ఇక్కడ భారీ ధర దక్కించుకుని పెద్దగా ఆడని ప్లేయర్స్ ఖచ్చితంగా విమర్శలు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి.
బాలీవుడ్ లో ముసలి డొక్కు హీరోలు, పదహారేళ్ల క్యూట్ కుట్టీస్ తో ఇప్పటికీ రొమాన్స్ చేయటమేంటనే కామెంట్లు వివాదంగా మారాయి. సికిందర్ తాతతో క్రష్మిక రొమాన్స్ అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, కామెంట్లు దుమ్ముదులిపేస్తున్నాయి.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి 1000 కోట్ల భయంపట్టుకుంది. రెండు సార్లంటే రెండు సార్లు పాన్ ఇండియాని 1000 కోట్ల వసూల్లతో షేక్ చేసిన షారుఖ్ ఖాన్ కి కూడా వెయ్యికోట్ల జ్వరం పెరిగినట్టుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన స్పిరిట్ ప్రాజెక్ట్ లో కదలికొచ్చింది. మేలో ఎట్టి పరిస్థితుల్లో స్పిరిట్ షురూ అవటం ఖాయమైంది. అయితే ఇలా స్పిరిట్ అప్ డేట్స్ కోసం రెబల్ ఫ్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తుంటే, ఫౌజీ తాలూకు 1000 కోట్ల సీక్రెట్ బయటికొచ్చింది.
వందకోట్ల వసూల్లొస్తేనే దర్శక నిర్మాతలు గాల్లో తేలిపోతారు. ఇక వెయ్యికోట్ల వరదొస్తే, గాల్లో తేలిపోవటం కామన్. అచ్చంగా అలానే 1300 కోట్ల కేజీయఫ్ తో చరిత్ర స్రుస్టించాడు ప్రశాంత్ నీల్. తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ తీశాడు.
సాధారణంగా బాలీవుడ్ నటులు సౌత్ ఇండియా పై కాస్త అభ్యంతర వ్యాఖ్యలు చేస్తారు అనేది మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా రంగు విషయంలో అలాగే వస్త్రధారణ విషయంలో కూడా నార్త్ ఇండియా నుంచి కొన్ని వరస్ట్ కామెంట్లు మనకు వినపడుతూనే ఉంటాయి
ప్రపంచ క్రికెట్ లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు... జాతీయ జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు.. తన బ్యాటింగ్ మెరుపులు, వికెట్ల వెనుక మెరుపు విన్యాసాలే కాదు కెప్టెన్సీలో ట్రెండ్ సెట్ చేశాడు.
ఇండియాలోనే ట్యాక్స్ భారీగా కట్టే స్టార్స్ లిస్ట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ పేరు మారుమోగేలా ఉందా? కాని ట్యాక్స్ కట్టిన స్టార్స్ లిస్ట్ లో కనీసం వీల్లిద్దరి పేర్లు లేవు.
ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన దేవర ప్రివ్యూ ఆల్రెడీ పడిపోయింది. కాని అందుకు 12 గంటల ముందు బాంబ్ పేల్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీకి అనిరుద్ పని చేశాడు.
ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రిటెన్షన్ రూల్స్ లో భారీ మార్పులు ఉండకపోవచ్చన్న వార్తల నేపథ్యంలో కొందరు ఆటగాళ్ళను వేలంలోకి వదిలివేయక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఇదే క్రమంలో తమ ఆటగాళ్ళను వదిలేసినా మళ్ళీ తక్కువ ధరకే దక్కించుకునే ప్రయత్నంలో పలు ఫ్రాంచైజీలు ఉన్నాయి.