Home » Tag » SHIVAM DUBE
ఒకవైపు వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా స్వదేశం చేరుకుని సంబరాల్లో బిజీగా ఉంటే... మరోవైపు జింబాబ్వేతో సిరీస్ కోసం యంగ్ ఇండియా సిద్ధమవుతోంది.
ప్రస్తుతం విదేశీ బౌలర్లకు శివమ్ దూబె పేరు వింటేనే వారికి గొంతు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిల్చున్న చోటు నుంచి ఎంతటి తోపు బౌలర్ ని అయినా అలవోకగా సిక్సర్ కొట్టేస్తున్నాడు. క్రీజులోకి వచ్చింది మొదలు.. ఉన్నంతసేపు బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు.
రుతురాజ్ కెప్టెన్‌గా బాగానే రాణిస్తున్నాడు. ఇక అతడి వెనక కొండంత అండ, మాస్టర్ మైండ్ ధోని ఉండనే ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నోకు ఘోర పరాభవం తప్పదని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా చెలరేగిన స్టోయినిస్.. లక్నోకు తిరుగులేని విజయాన్ని అందించాడు.
బౌండరీలు కొట్టడానికి ఏ మాత్రం ఇష్టపడని ఈ పొడగరి బ్యాటర్.. బంతి పడిందే తడవుగా స్టాండ్స్‌లోకి పంపిస్తున్నాడు. స్పిన్ లేదు.. పేస్ లేదు. ఎలాంటి బౌలింగ్‌నైనా సమర్థంగా ఎదుర్కొంటూ హిట్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు.
తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ శివం శివాలెత్తిపోయాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ లెఫ్టాండర్ మొత్తంగా 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో శివం దూబేపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఇదే మ్యాచ్‌లో మరో సీఎస్కే ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ బంతితో వీరవిహారం చేశాడు.
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. దూబే ఆటతీరుకు ఫిదా అయ్యాడు. అచ్చం యూవీ మాదిరే బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూ దూకుడు ప్రదర్శించగలడన్నాడు. శివంను లోయర్ ఆర్డర్లో ఆడిస్తేనే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్ ముందు భారత్ ఆడే ఆఖరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. యువ ప్లేయర్లు సత్తా చాటుతుండంతో జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ తేల్చుకోలేక పోతోంది.