Home » Tag » Shobitha
కొంతమందిని కామెంట్ చేసే విషయంలో సోషల్ మీడియాలో కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పదేపదే లేనిపోని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది పరువు తీయడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు.
శోభిత, నాగచైతన్య డేటింగ్లో ఉన్నారా.? ఇప్పుడు ఈ అంశం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మొన్నటి మొన్న లండన్‌లోని ఓ హోటల్లో నాగచైతన్య ఉన్న హోటల్లో శోభిత కూడా ఉన్నట్లున్న ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీరి రిలేషన్‌షిప్‌పై సమంత స్పందించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను సామ్ ఖండించారు. తాను ఎప్పుడూ అలా అనలేదని స్పష్టతనిచ్చారు.