Home » Tag » shooting
జాతీయ క్రీడాపురస్కారాలపై వివాదం చెలరేగింది. ప్రతిష్టాత్మక ఖేల్ రత్న పురస్కారానికి సంబంధించిన నామినేషన్స్ జాబితాలో స్టార్ షూటర్ మనుబాకర్ కు చోటు దక్కలేదు. దీంతో క్రీడాశాఖ తీరు చర్చనీయాంశమైంది. రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన మను బాకర్ కు చోటు లేకపోవడం వివాదాస్పదంగా మారింది.
తాజాగా హీరో రవితేజ (Ravi Teja) కుడి చేతికి గాయం అవడంతో యశోద ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆరు వారాలపాటూ విశ్రాంతి తీసుకోవాలని సర్జరీ చేసిన ప్రత్యేక డాక్టర్ల బృందం సూచించింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో శనివారం సాయంత్రం దుండగులు కాల్పులు జరిపారు.
అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. ఉత్తర కెంటకీలోని ఫ్లోరెన్స్ సిటీలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు గాయాలయ్యాయి.. తమ్ముడు టైటిల్‌తో చేస్తున్నసినిమా షూటింగ్లో నితిన్‌కు గాయాలయ్యాయి.. గాయపడిన నితిన్‌ను ముందుగా రాజమండ్రిలోని ఓ ఆస్పత్రికి తరలించారట. అక్కడ ప్రథమ చికిత్సను చేసిన తర్వాత హైదరాబాద్ తరలించారని అంటున్నారు. ఈ ప్రమాదంలో నితిన్‌కు చాలా చోట్లా గాయాలు అయ్యాయని.. డాక్టర్లు మూడు వారాలు విశ్రాంతి సూచించారని టాక్ వినిపిస్తోంది.
చిత్ర షూటింగ్లో కథానాయకుడు మంచు విష్ణు గాయపడ్డారు. ఆయనకు స్వల్ప గాయాలైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. న్యూజిలాండ్ షెడ్యూల్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా, డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణు మీదకు దూసుకొచ్చింది.
షారూక్‌ఖాన్‌కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కింగ్ ఖాన్.. ప్రమాదానికి గురైనట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది.
నిర్మాతలని, దర్శకులని ముపతిప్పలు పెట్టె పవన్‌కల్యాణ్ సిన్సియారిటీ చూస్తే ముచ్చటేస్తోంది. పవర్‌స్టార్ ఫ్యాన్స్ అయితే.. పండుగ చేసుకుంటున్నారు. ఇదే క్రమశిక్షణతో దూసుకుపోతే.. 8 నెలల్లో 4 సినిమాలతో ముందుకొస్తాడు. అక్టోబర్ నాటికి సెట్స్‌పై వున్న సినిమాలన్నీ పూర్తి చేయాలన్న టార్గెట్‌తో దూసుకుపోతున్నాడు పవర్‌స్టార్.
హైదరాబాద్ గచ్చిబౌలి.. నల్లగొండలో ఏర్పాటు చేసిన ‘టాలెంట్ హంట్- 2023’ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. పలు రకాలా క్రీడలను దగ్గరుండి పర్యవేక్షించారు. దివ్యాంగులకు సరైన శిక్షణ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ క్రీడా వేదికలపై తమ ప్రతిభను చూపించుకునేలా తీర్చి దిద్దాలన్నారు.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఉస్తాద్ భగత్‌సింగ్ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా.. OG టీమ్ నుంచి పవర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్ వచ్చింది. OG మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్టు గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది మూవీ టీమ్.