Home » Tag » Shradda kapoor
సౌత్ లో ఇప్పుడు వార్ 2 బజ్ ఓ రేంజ్ లో ఉంది. వార్ 2 ను గ్రాండ్ గా నార్త్ కంటే సౌత్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాపై అంచనాలు బాలీవుడ్ కంటే సౌత్ వుడ్స్ లోనే ఎక్కువగా ఉన్నాయి.
పుష్ప 2 కు స్లోగా బజ్ పీక్స్ కు తీసుకెళ్తున్నాడు ఐకాన్ స్టార్. మార్కెటింగ్ స్కిల్స్ ను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ బాక్సాఫీస్ పై యుద్దానికి గొడ్డలి నూరుతున్నాడు. సినిమాపై ట్రోల్ చేసినా తన మార్కెటింగ్ స్కిల్ తో నిలబెట్టాలని వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలని బన్నీ ప్లాన్ చేసాడు.