Home » Tag » Shruthi
ఫోక్ సింగర్ శృతిది ఆత్మహత్య కాదు. చంపేశారు. కట్నం కోసం వేధించి అత్యంత దారుణంగా చంపేశారు. శృతి ఆత్మహత్య గురించి వాళ్ల తల్లిదండ్రులు చేస్తున్న అరోపణలు ఇవి. అసలు శృతి కేసులో ఏం జరిగింది.
విధి ఆడే వింత నాటకాలు అన్నీ ఇన్నీ కావు. సాఫీగా సాగిపోయే జీవితం.. ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో.. ఏ విషాదానికి దారి తీస్తుందో ఊహించడం కూడా కష్టమే. అందరూ దూరం అయి.. పుట్టెడు కన్నీటిని కడుపులో దాచుకొని.. ఏదోలా బతుకుదాం అనుకుంటే.. ఆ దేవుడికి ఇంకా ఆశ తీరలేదు అనుకుంటా.. అనుకోని విషాదాన్ని తీసుకొచ్చాడు.