Home » Tag » Shruthi hassan
ఏదేమైనా సినిమా వాళ్లు మాత్రం తమ లైఫ్ అందరికంటే డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పెళ్లిళ్ల విషయంలో రిలేషన్ షిప్స్ విషయంలో వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి. ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా వాళ్ల ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా ట్రెండింగ్ గానే ఉంటుంది.
టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టమైంది. ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల నుంచి కొందరు యంగ్ హీరోలకు కూడా హీరోయిన్లు దొరకడం కష్టంగా మారింది. నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ ఇలా సీనియర్ హీరోలకు హీరోయిన్ సమస్య తీవ్రంగానే ఉంది.