Home » Tag » Shubhaman gill
టీమిండియా ప్రిన్స్, యువ ఓపెనర్ శుభమన్ గిల్ అంతర్జాతీయ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో అదరగొట్టిన గిల్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు.
అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియం భారత స్టార్ బ్యాటర్ శుభమన్ గిల్ కు హోంగ్రౌండ్ లా మారిపోయింది. టెస్ట్ , వన్డే, ఐపీఎల్... ఇలా అన్ని ఫార్మాట్లలోనూ ఇక్కడ గిల్ పరుగుల వరద పారించాడు.
టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్, సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ డేటింగ్ చేస్తోన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తోన్నాయి. శుభ్మన్ , సారా కలిసి దిగిన ఫొటోలు పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆసీస్ తో తొలి టెస్టులో గెలిచిన టీమిండియా ఇప్పుడు పింక్ బాల్ టెస్టుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ కంటే ముందు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తో ప్రాక్టీస్ ఆడబోతోంది.