Home » Tag » Shubhman Gill
కొత్త ఏడాదిలో భారత క్రికెట్ జట్టుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకోలేకపోయిన భారత్ ఇక వైట్ బాల్ క్రికెట్ పై ఫోకస్ పెట్టింది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతోంది.
ఆస్ట్రేలియా టూర్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టుకు రెడీ అవుతోంది. పెర్త్ టెస్టులో గ్రాండ్ విక్టరీ అందుకున్న భారత్ అదే జోష్ లో పింక్ బాల్ సవాల్ కు సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి.
స్టార్ హీరోయిన్స్, స్టార్ క్రికెటర్స్ తో డేటింగ్ చేయడం అనేది కామన్... మన ఇండియన్ క్రికెటర్స్ ముందు నుంచి బాలీవుడ్ హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడుపుతూనే ఉన్నారు. కొందరిని పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు.
పెర్త్ టెస్టులో ఘనవిజయం సాధించి సిరీస్ లో శుభారంభం చేసిన భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది. తొలి టెస్టులో ఇద్దరు ప్రధాన బ్యాటర్లు జట్టులో లేకుండానే టీమిండియా అదరగొట్టింది. కొడుకు పుట్టడంతో రోహిత్ శర్మ తొలి మ్యాచ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది.
భారత క్రికెట్ లో కోహ్లీ, రోహిత్ తర్వాత శుభమన్ గిల్ బ్రాండ్ వాల్యూ ఓ రేంజ్ లో ఉంది. చూసేందుకు ఫ్యాషన్ మోడల్ లా క్యూట్ గా ఉండే గిల్ తో ఒప్పందాల కోసం టాప్ బ్రాండ్స్ క్యూ కడుతున్నాయి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు ఆదరగొట్టేశారు. ఈ ఏడాది వన్డే క్రికెట్లో అత్యధిక టాప్ పరుగులు చేసిన ముగ్గురు టాప్ ఆటగాళ్లు భారత క్రికెటర్లే.