Home » Tag » siddipet
కేంద్ర హోంమంత్రి (Union Home Minister), బీజేపీ (BJP) సీనియర్ నేత అమిత్ షా (Amit Shah) రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన వీడియో మార్ఫింగ్ అయింది.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) ప్రచారం రసవంతంగా కొనసాగుతుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన పట్టును పార్లమెంట్ ఎన్నికల్లోనైనా నిలబెట్టుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాకి తగిలింది. ఆ పార్టీ మెదక్ అభ్యర్థి నిర్వహించిన ఓ మీటింగ్ ఏకంగా 106 మంది ఉద్యోగాలు పోయేలా చేసింది.
ఏ స్థాయి నేతలు పార్టీ మారారు అనే చర్చ ఎలా ఉన్నా.. హరీష్ ఇలాఖాలో బీఆర్ఎస్కు ఇలాంటి షాక్ తగలడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సిద్ధిపేట మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్‌పై డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌తోపాటు కుటుంబ సభ్యుల ఫోన్లు, కొందరు ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు.
రోజుకి 20 లక్షల యూనిట్లు... ఏడాదికి 511 కోట్ల రూపాయల విద్యుత్ ను ఫ్రీగా వాడేస్తున్నారు. పాతబస్తీకి నిరంతరం విద్యుత్ సరఫరా అవుతున్నా...రోజుకి 20 లక్షల యూనిట్లకు మాత్రం డబ్బులు రావట్లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
ప్రేమగా చూసుకునే భార్య.. ప్రాణంగా ప్రేమించిన పిల్లలు.. కలెక్టరేట్లో మంచి ఉద్యోగం.. అంతా బాగానే ఉందనుకున్నా.. ఆన్లైన్ బెట్టింగ్ అనే వ్యసనం ఆ కుటుంబం మొత్తాన్ని కబళించింది. తిరిగిరాని లోకాలకు పంపించింది.
పెళ్లిని ప్రతి ఒక్కరూ ఎంతో ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. మధుర జ్ఞాపకంగా మలచుకోవాలనుకుంటారు. అందుకోసమే కొందరు తమ క్రియేటివిటీ చూపిస్తుంటారు. ముఖ్యంగా వెడ్డింగ్ కార్డు డిజైనింగ్‌లో తమ ప్రత్యేకత చాటుకుంటారు.
అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా కండువా కప్పి చక్రధర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. సిద్ధిపేట్ నుంచి హరీష్ రావుకు పోటీగా చక్రధర్ పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చక్రధర్ కూడా టికెట్ విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు.
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వస్తే చాలా ఆయనకు ఓ సెంటిమెంట్ ఉంటుంది. కేసీఆర్ కు కొంచెం సెంటిమెంట్ అనే ఎక్కువ అనే చెప్పాలి. అది ఎన్నికల సమయంలో అయితే అసల్లు జరిపడేదే లేదు.. సెంటిమెంట్ మాత్రమే ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు కేసీఆర్ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. అదే కోనాయిపల్లి గ్రామంలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం.