Home » Tag » Sikindar
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుంది అంటే బాలీవుడ్ స్టార్ హీరోలకు చమటలు పడుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమాను శాసించిన అక్కడి హీరోలు ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ ఉందంటే చాలు తమ సినిమాను రిలీజ్ చేయాలా లేదా అనే విషయంలో భయపడిపోతున్నారు.
బాలీవుడ్ కండల వీరు సల్మాన్ ఖాన్ ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు చెప్తే వణికి పోతున్నాడు. ఏ చిన్న న్యూస్ అతని గురించి వచ్చినా సల్మాన్ లో భయం పీక్స్ లో ఉంటుంది. ఒకప్పుడు ధైర్యంగా లైఫ్ ను ఎంజాయ్ చేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు సినిమా షూట్ కు వెళ్ళాలన్నా సరే భయపడే పరిస్థితి ఉంది.