Home » Tag » silver
పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. రెండోరోజు షూటింగ్ లో మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.
పారిస్ (Paris) లో జరుగుతున్న ఒలింపిక్స్ (Olympics) లో భోణి కొట్టిన భారత్.. ఎయిర్‌పిస్టల్ (Air Pistol Category) లో కాంస్య పతకం (Bronze medal)..
గోల్డ్ ధరలు భారీగా పడిపోతున్నాయ్. బంగారం, వెండి, ప్లాటినం లోహాలపై పన్ను భారాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటించారు.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ బంగారం, వెండి కొనేవారికి ఊరట కలిగించింది. ఈ రెండింటిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి తగ్గించడంతో గోల్డ్ రేట్లు తగ్గే అవకాశముంది. అలాగే మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపైనా 15శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింది. దాంతో మొబైల్ రేట్లు కూడా డౌన్ అవుతాయని అంటున్నారు.
బంగారం కొనాలి అనుకునేవాళ్లకు నిజంగా ఇది అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే భారతీయులు అత్యంత ఇష్టపడే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి.
అక్షయ తృతీయ (Akshaya Tritiya) పసిడి ప్రియులకు ప్రియమైన రోజు... ఈ రోజు కిలో కాకపోయిన తులం బంగారం (gold) మైన కొనలని మహిళలు వెయ్యి కళ్ళతో చేతులు చాపి క్యూలో నుంచుంటారు అంటే నమ్మండి. ఎందుకంటే ఈ రోజు బంగారం నగలు కొనడం అనేది ఓ సంప్రదాయంగా వస్తుంది. అలాంటి ఈరోజు మహిళలకు బిగ్ షాక్ తగిలింది.
మనిషికి ఆశ ఉండాలా.. అది ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండాలా.. అలా కాదని అత్యాశకి పోయి అతి తెలివి ప్రదర్శిస్తే ఇలాగే జైలుపాలు కావాల్సి ఉంటుంది. అలాంటి అమ్మాయి కథే ఇది. ఈ యువతి ఇంట్లో దొంగలు పడ్డారు.
పసిడి ధర ఆల్‌టైమ్ రికార్డులు నెలకొల్పుతోంది. దీంతో ఇటు జాతీయంగా అటు అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి. గురువారం చెన్నైలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయలు పెరిగి 71 వేల 400 వందలకు చేరింది.
2023 ఏప్రిల్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 55 వేల 950 ఉంది. కానీ ఇప్పుడు 64 వేల 720 కి చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ధర 2023 ఏప్రిల్‌లో 10 గ్రాములకు 61 వేల 40 రూపాయలు ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా 70 వేల 830కి చేరింది.
బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. రోజు రోజుకు అందని ద్రాక్ష పండుగా.. పసిడి పరుగులు పెడుతుంది.