Home » Tag » Silver Prices
బంగారం ప్రియులకు భారీ షాక్.. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. గత సంవరంతో పోలిస్తే.. డిసెంబర్ లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో కాస్త తగ్గుముఖం పట్టాయి. అలా తగ్గాయో లేదో.. కానీ మార్చి నెలలో మాత్ర పసిడి తన ప్రతాపం చూపిస్తుంది.
సోమవారం నిన్నటితో పోలిస్తే నేడు మంగళవారం బంగారం ధరలు స్వల్పపాటి ధరలు పెరిగాయి. కాగా నిన్న హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.290 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పరుగులు పెరిగింది. మంగళవారం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,680 వద్ద స్థిరంగా ఉంది.
నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఇక ప్లాటీనం వద్దకు వస్తే కాస్త పెరుగుదల కనిపించింది. బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
బంగారం ధరలు.. కొత్త సంవత్సరం (New Year) లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు స్థిరంగానే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు తగ్గిన పసిడి ధరలు.. నేడు తిరిగి పుంజుకున్నాయి. కాగా ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు ఊగిసలాడుతోంది. డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రధాన కరణం అని చెప్పవచ్చు.