Home » Tag » Singapore
ప్రపంచ చదరంగంలో మరో శకం మొదలైంది. 18 ఏళ్ళ వయసులోనే వరల్డ్ చెస్ ను శాసిస్తున్నాడు భారత్ కు చెందిన గుకేశ్ దొమ్మరాజు... ఈ యువ సంచలనం తాజాగా వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. పిన్న వయసులోనే విశ్వవిజేతగా నిలిచిన చెస్ ప్లేయర్ గా రికార్డులకెక్కాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా.. సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. లెజ్నోవాకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ.
ఏపీ రాజకీయాలను సింగిల్ హ్యాండ్‌తో మలుపు తిప్పిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమికి ఈ స్థాయి విజయం రావడంలో పవన్‌దే కీలక పాత్ర.
హైదరాబాద్ లో కాప్రికార్న్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీలో ఈడీ దాడులు చేసింది. సోదాల్లో ఓ వాషింగ్ మెషిన్లో నగదు లభ్యం కావడం ఈడీ అధికారులను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది.
అగ్రరాజ్యం అమెరికాలో ప్రచీన బ్రిడ్జి (ancient bridge) కుప్పకూలింది. అమెరికా మేరీల్యాండ్ (maryland) లోని బాల్టిమోరా (baltimore) లోని ప్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ (francis scott key) మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది.
కఠినమైన చట్టాలు చేయడం.. వాటిని అంతే కఠినంగా అమలు చేయడంలో నూటికి నూరుపాళ్లు నిక్కచ్చిగా వ్యవహరించే సింగపూర్ ప్రపంచ దేశాలు వద్దంటున్నా సరే తాను అనుకున్న పనిచేసింది. గంజాయి స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిని కొన్ని గంటల క్రితం ఉరితీసింది. దాదాపు కేజీ గంజాయిని సింగపూర్ తరలించడంలో కీలక పాత్ర పోషించాడని అభియోగాలు ఎదుర్కొంటున్న 46 సంవత్సరాలు తంగరాజు సుప్పయ్యను సింగపూర్ అధికారులు ఉరి తీశారు. చంగి ప్రిజన్ కాంప్లెక్స్ లో తంగరాజు సుప్పయ్యను ఉరితీసినట్టు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.