Home » Tag » singer
అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ...’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
తమిళనాడు సినీ ఇండస్ట్రీలో (Tamil Film Industry) తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గాయని ఉమా రమణన్ (Uma Ramanan) (72) బుధవారం కన్నుమూశారు.
నోటికి ఎంత వస్తే... అంత మాట్లాడేయటం కొందరు సెలబ్రిటీలకు ఫ్యాషన్ అయింది. తీరా మాట్లాడిన తర్వాత వైరల్ అయితే... నా మాటలు వక్రీకరించారనడం కామన్. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా వివాదస్పద కామెంట్స్ చేయడంతో పోలీస్ కేసు నమోదైంది. ఇండియా స్టుపిడ్ కంట్రీ అంటూ... ఇక్కడ ఆడపిల్లగా జీవించడం మా కర్మ అంటూ కామెంట్ చేయడంపై గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది.
వాడికి ఏ పాపం తెలియదు.. రేవంత్ అన్నా నువ్వే కాపాడాలి..
పాట, ఆటతో జనాన్ని ఉర్రూతలూగించిన ఉద్యమ గాయకుడు ఏపూరి సోమన్న రాజకీయ ప్రస్థానం దారితెన్నులేకుండా కొనసాగుతోంది. ఉద్యమ పాట ఒడుదొడుకులకు లోనవుతోంది. ప్రశ్నించే పాటకు పదును కోల్పోయి మొండికత్తవుతోంది. కండువాలు జెండాలు మార్చుకుంటూ వెళుతున్న ఏపూరి చివరకు గులాబీ గూటికి చేరుకున్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెలతో ప్రత్యేక ఇంటర్వూ.
ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూయడం ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ఆయన మరణం తర్వాత మరోసారి గద్దర్ వెన్నులోని తూటాపై చర్చ మొదలైంది. ఈ కాల్పులు జరిపిందెవరన్నదానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
సినిమా పాటలు అనగానే మంచి సాహిత్యం, విలువలు ఉండవని అంటూ ఉంటారు. వాటికి చరమగీతం పాడుతూ తన విప్లవగీతాన్ని అందించారు.
1990 ప్రాంతంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లపై ఉదారంగా వ్యవహరించి వారిపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ సందర్భంగా జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ నిజాం కాలేజ్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.
గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు ఈ యోధుడు. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం నిజామాబాద్, మహబూబ్ నగర్ లో పూర్తి చేశారు.