Home » Tag » Sitakka
తెలంగాణ కాంగ్రెస్ లో జూన్ 4 ఫలితాల తర్వాత కీలక మార్పులు జరగబోతున్నాయి. పీసీసీ చీఫ్ పదవి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తప్పుకోబోతున్నారు.
ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఘన విజయం సాధించింది. తన గెలుపు తర్వాత సీతక్క ట్వీట్ ఏంటో తెలుసా.. 200 కోట్ల రూపాయల కేసీఆర్ డబ్బులు వర్సెస్ సీతక్క.. అవును.. ఈ నియోజకవర్గంలో సీతక్కను ఓడించడానికి బీఆర్ఎస్ 200 కోట్లు ఖర్చుపెట్టిందని ఆరోపణలు వచ్చాయి.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారం అనడం కంటే.. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు యుద్ధం జరుగుతోంది అంటే కరెక్ట్‌గా ఉంటుందేమో. అదే స్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు. ప్రత్యర్థులపై బురద జల్లేందుకు ఉన్న చిన్న అవకాశాన్ని కూడా వదలిపెట్టుకోవడంలేదు.
కాంగ్రెస్ పార్టీ లో ఎలాంటి వివాదాలు లేని ఎమ్మెల్యే ఎవరు అంటే ఫస్ట్ వినిపించే పేరు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఇందుకే సీతక్కను ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అయ్యిందంటూ కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చ..?!
ఇక అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు.. కారు కూతలు కూస్తున్నారు మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. నేను మంత్రిని కావద్దా..? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా..? అని హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్కతో ప్రత్యేక ఇంటర్వూ.