Home » Tag » Smart Phone Prices
ఫిబ్రవరి మూడవ వారం నుంచి మార్చి మొదటి వారం వరకు అధిక డిమాండ్ కారణంగా, మెమరీ ధరలు 10-15 శాతం పెరిగే అవకాశం ఉంది. దీంతో జూన్ నుంచి ఫోన్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే, ప్రతి కంపెనీ తమ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచాల్సి ఉంటుంది.