Home » Tag » smartphone
చిన్నప్పుడు స్మార్ట్ఫోన్ వాడితే.. యంగ్ ఏజ్లీఓకి వచ్చేసరికి మానసిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతే వీలైనంత లేటుగా పిల్లలకు స్మార్ట్ఫోన్ అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
గత ఏడాది దేశంలో రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకాలు 19 శాతం పెరిగాయి. మొత్తంగా ఇండియా ఈ తరహా ఫోన్ల అమ్మకాల్లో 13 శాతం వాటా కలిగి ఉంది. మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి.