Home » Tag » Smita Sabharwal
ఐఏఎస్ స్మితా సబర్వాల్ రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ.. స్మిత చేసిన పోస్ట్ తీవ్ర వివాదంగా మారింది. దివ్యాంగులకు ఐఏఎస్ పోస్టులు అవసరమా అని ప్రశ్నిస్తూ ఆమె రాసుకొచ్చిన రాతలు.. ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది.
కేసీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన IAS అధికారి స్మిత సబర్వాల్ ప్రస్తుతం లూప్ లైన్ పోస్టులో ఉన్నారు. ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నాం కదా... మన పని మనం చేసుకుంటూ... ఇంత జీతం తీసుకుంటూ.... మధ్య మధ్యలో రీల్స్ చేసుకుంటూ కాలం గడపొచ్చు కదా... కానీ ఖాళీ చెయ్యి ఊరుకోదు అంటారు.
ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయ నేతల నుంచి.. దివ్యాంగుల సంఘాల వరకు.. స్మితా వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. దివ్యాంగులను ఉద్దేశించి స్మితా చేసిన పోస్ట్.. ఈ రచ్చకు కారణం అయింది.
సివిల్స్ లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ కామెంట్స్ చేసిన IAS అధికారి స్మితా సబర్వాల్ పై దుమారం రేగుతోంది. హక్కుల కార్యకర్తలు ఆమె వైఖరిపై ఫైర్ అవుతున్నారు.
తన జాబ్‌కు తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ప్రజలకు అభిమానులకు దగ్గర ఉన్నారు. ఈ క్రమంలో రంజాన్ సందర్భంగా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాతో దిగిన ఫొటోను షేర్ చేశారు స్మిత.
తన పర్సనల్ విషయాలను ఎన్నో ఇంటర్వ్యూలలో పంచుకున్నారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. మంత్రి సీతక్క ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడంపై వచ్చిన విమర్శలకు ఆమె ఆన్సర్ చెప్పారు. అలా కూర్చోవడం తన స్టయిల్ అన్నారు.
సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. అందరు ఐఏఎస్‌లు వరుసపెట్టి ఆయనను కలిశారు కానీ.. స్మిత మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె హస్తినకు వెళ్లడం ఖాయం అనుకున్నారంతా ! ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో.. సడెన్‌గా సెక్రటేరియట్లో కనిపించారు.
కృష్ణా ప్రాజెక్టులను అప్పగించే అంశంపై డిసెంబర్ 1 నాడు స్మితా రాసిన లెటర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేవనెత్తారు. అప్పట్లో మీరు చెబితేనే ఆమె లెటర్ రాశారనీ.. ఇప్పుడు ఎందుకు రివర్స్ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
లక్ష్యం... ఆత్మ విశ్వాసం... స్మార్ట్ వర్క్ ఉంటే ఎంత పెద్ద పని అయినా ఈజీగా సాధించవచ్చు అంటున్నారు IAS అధికారి స్మితా సభర్వాల్... ఆమె గురించి... రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. బీఆర్ఎస్ హయాంలో CMO కార్యదర్శిగా పనిచేశారు. గత పదేళ్ళుగా ప్రభుత్వంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటి పారుదల శాఖ బాధ్యతలను నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ కోటరీలో కీలకంగా వ్యవహరించారు.
మిషన్ భగరీథలో 7 వేల కోట్ల దాకా స్కామ్ జరిగినట్టు ప్రభుత్వం భావిస్తోంది. అయితే సీఎంఓలో పనిచేస్తూ, ఈ శాఖను పర్యవేక్షించిన IAS అధికారి స్మితా సబర్వాల్ పాత్ర పైనా ఎంక్వైరీ చేస్తోంది. మిషన్ భగీరథలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి.