Home » Tag » smitha sabarwal
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్.. కాళేశ్వరం. ఈ ప్రాజెక్ట్‌పై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా పనులు మాత్రం ఆపలేదు అప్పటి ప్రభుత్వం.
తెలంగాణ ఆదాయాన్ని పెంచేందుకు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రెటరీ స్మితా సబర్వాల్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంచి ఐడియా ఇచ్చిన వారికి లక్ష రూపాయలు గెలుచుకునే ఛాన్స్ ఉందని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ పెంచే ఒక్క ఇన్నోవేషన్ ఐడియా ఇవ్వండి. లక్ష వరకు గెలవండి..