Home » Tag » Smrithi bandana
వెస్టిండీస్‌తో సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో స్మృతి మంధాన హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20లో 30వ సారి 50 ప్లస్ స్కోర్ చేసిన తొలి మహిళా క్రీడాకారిణిగా మంధాన నిలిచింది. దీంతో మహిళా క్రికెట్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది.