Home » Tag » Smriti mandana
భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన కొత్త ఏడాదిలోనూ దుమ్మురేపుతోంది. సొంతగడ్డపై రికార్డుల మోత మోగిస్తోంది. తాజాగా వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 4 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత ప్లేయర్గా చరిత్రకెక్కింది.