Home » Tag » Snake
పామును చూస్తే ఎవరైనా భయపడతారు. ఇంట్లోనే పాము కనిపిస్తే వణికిపోతారు. అదే పాము... ఇంటి పూజ గదిలో కనిపిస్తే..? దేవుడి పటాల వెనుక చేరి కదలకపోతే...? ఏం చేస్తారు..?.. అసలు దేవుడి పటాల దగ్గరకు పాము ఎలా చేరింది...? పూజగదిలో పాము కనిపిస్తే నాగేంద్రుడు వచ్చినట్టేనా..?
ఇండియా, జర్మనీ, యూకేకు చెందిన సైంటిస్టుల టీం పశ్చిమ హిమాలయాల్లో ఓ కొత్త పాముల జాతిని కనిపెట్టింది. ఈ భూమ్మీద ఇలాంటి పామును చూడటం ఇదే మొదటిసారి. బ్రౌన్ కలర్లో ఉండే ఈ పాము జాతి 22 ఇంచులు మాత్రమే పెరుగుతుంది.
పాముతో సెల్ఫీ దిగుతుండగా పాము కాటుకు గురై యువకుని మృతి చెందిన ఘటన బాన్సువాడ మండలంలో చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో ఘటన జరిగింది. పాములు పట్టే మోచి శివరాజు పాముకాటుతో ప్రాణాలు కోల్పోయాడు.
ఓ వ్యక్తిపై కాలనాగు పగబట్టింది. వరుస కాట్లలో బెంబేలుత్తిస్తోంది. ఎక్కడికి వెళ్లినా వెంటాడి మరీ కాటేస్తోంది. 40 రోజుల వ్యధిలో ఒకే పాము అదే వ్యక్తిని 7 సార్లు కాటేసింది.
బిహార్ లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆహారంలో పాము పిల్ల కలకలం రేపింది. ఈ ఘటన బంకాకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చోటుచేసుకుంది. అది తెలియక భోజనం చేశారు కొందరు విద్యార్థులు..
ఇండోనేషియా (Indonesia) లో విషాదం నెలకొంది. సెంట్రల్ ఇండోనేషియాలో 45 ఏళ్ల మహిళను 16 అడుగుల (5మీటర్లు) కొండచిలువ మింగేసింది. దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని కలెమ్పింగ్ గ్రామానికి చెందిన ఫరీదా అనే మహిళ గురువారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా పాపులర్ అయ్యాడు. అయితే, తాజాగా అతడు రేవ్ పార్టీలో మత్తు కోసం పాము విషం వాడినట్లు ఆరోపణలొచ్చాయి. ఎల్విష్ ఒక చేత్తో పామును పట్టుకుని ఆడుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.
జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని జీవుల్లో దేవుడు ఉంటాడనేది హిందువులు నమ్మకం. ఆ జీవులు ఇంట్లోకి వస్తే శుభం కలగడమే కాకుండా కాసుల వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ఇందులో అన్నికంటే ముఖ్యమైంది తాబేలు.
కాలంతో పాటు కల్యాణం చేసుకునే విధానాలు కూడా మారుతున్నాయ్. ఒకప్పుడు పెళ్లి పీటల మీదే పెళ్లి కూతురును చూసేవారు. ఆ తర్వాత పెళ్లి చూపుల కల్చర్ వచ్చింది. కాలంతో టెక్నాలజీ పోటీ పడుతున్న కాలంలో.. ప్రీ వెడ్డింగ్ కల్చర్ అని దాపురించింది ఒకటి ! పెళ్లికి ముందు.. ఇద్దరు కలిసి కొండలు, గుట్టల తిరుగుతూ.. ఫొటోలు, వీడియోలు తీసుకొని.. దోస్తులతో, ఫ్యామిలీతో పంచుకుంటారన్న మాట.