Home » Tag » Sneha Reddy
దాదాపు నెల రోజుల నుంచి అల్లు అర్జున్ ఒక రకంగా నరకం స్పెల్లింగ్ రాస్తున్నాడు. తెలిసి చేసిన తప్పు తెలియక చేసిన తప్పో గాని.. ఇప్పుడు పోలీస్ అనే పదం ఏంటి మనోడికి మెంటల్ ఎక్కుతుంది.
సినిమాలు వ్యాపారాలు అంటూ ఎంతో బిజీగా ఉండే అల్లు కుటుంబంలో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం... వారికి ఒక రకంగా ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండానే చేసింది.
మెగా అల్లు ఫ్యామిలీ ల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతుంది. అల్లు అర్జున్ ను మెగా ఫాన్స్ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్, నంద్యాల వెళ్లి ప్రచారం చేయడం పట్ల జనసేన కార్యకర్తలు కూడా ఇప్పుడు సీరియస్ గానే ఉన్నారు.
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ మారడంలో ఆయన భార్య స్నేహా రెడ్డి పాత్ర కచ్చితంగా ఉంది. బన్నీ సినిమాల విషయంలో పక్కా లెక్కలతో ఆమె సపోర్ట్ చేస్తున్నారు. ఇక సినిమాలను ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తే ప్లస్ అవుతుందో కూడా ఆమె ఇప్పటికే ప్రూవ్ చేసారు.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువున్న యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. భార్య స్నేహా రెడ్డి... బన్నీ సినిమాలకు చార్జ్ తీసుకున్న తర్వాత బన్నీ రేంజ్ మారిపోయింది. అల వైకుంఠపురములో సినిమా తర్వాత బన్నీ రేంజ్ లో నేషనల్ లెవెల్ కు వెళ్తే పుష్ప ఆ రేంజ్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకుని వెళ్ళింది.
ఇప్పుడు తెలుగు సినిమాలో రివెంజ్ అనేది ఎక్కువగా కనపడుతోంది. దేవర సినిమా దెబ్బకు ఇది బాగా ప్రూవ్ అయింది. కొరటాల శివ మీదున్న కోపాన్ని ఎన్టీఆర్ మీద చూపించడం కాస్త సంచలనం అయింది. దేవర సినిమాను మెగా ఫ్యాన్స్ ఏ రూపంలో అవకాశం ఉంటే ఆ రూపంలో ట్రోల్ చేయడం మనం చూసాం.
అల్లు అర్జున్.. భార్య స్నేహ రెడ్డి పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్తై కార్నివాల్ ఈవెంట్ లో సందడి చేసిన నేషనల్ స్టార్ హీరో అల్లు అర్జున్.
అల్లు అర్జున్ .. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ స్టార్ ! "పుష్ప" మూవీతో దేశమంతటికీ ఆయన స్టార్ డమ్ వ్యాపించింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో బన్నీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
టాలీవుడ్లో స్టైలిష్ హీరో ఎవరు అంటే హీరోలు కూడా చెప్పే పేరు ఒకటే. అతనే అల్లు అర్జున్. స్క్రీన్ మీదే కాదు.. ఆఫ్ స్క్రీన్లో కూడా అల్లు అర్జున్ మెయిన్టేన్ చేసే స్టైల్ వేరే లెవెల్.
రామ్ చరణ్, బన్నీల మధ్య గొడవకు తెరదించిన స్నేహ ఇంస్టాగ్రామ్ పోస్ట్.