Home » Tag » Sonakshi Sinha
టాలీవుడ్ స్టార్ జంట శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య అక్కినేని ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర డేటింగ్ తర్వాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం దేవాలయాలకు తిరుగుతున్న ఈ జంట త్వరలోనే అమెరికా వెళ్ళే ప్లాన్ లో కూడా ఉన్నారు.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇటీవల ముంబైలోని తన ఇంటిని అమ్మాలని నిర్ణయం తీసుకోవడం సంచలనం అయింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను బ్యూటీ పెళ్లాడింది.
Sonakshi Sinha: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటించిన దహాద్ వెబ్ సిరీస్ ఇటీవల భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్లలో గ్లామర్ లుక్స్‌తో ఆకట్టుకుంది.