Home » Tag » Songs
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రమణ గోగుల పాట దుమ్ము రేపింది. చాన్నాళ్ల తర్వాత ఆయన పాడటంతో అభిమానులు ఊగిపోయారు. గోదారి గట్టుమీద అనే పాట ఆ సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసింది.
దేవర పాట తూటాలా పేలింది. రీసెంట్ గా అమెరికన్ పాప్ సింగర్ ఈడీ షరన్ దేవర పాట నేర్చుకుని మరీ తన కాన్సర్ట్ లో పాడాడు... ఇండియన్ తో కలిసి తను పాడిన పాట సోషల్ మీడియాను రెండురోజులుగా కుదిపేస్తోంది.
లెజండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయానికి వెళ్లారు. గర్భగుడిలోకి వెళ్తుండగా అర్చకులు, జీయర్లు అడ్డుకున్నారు. లోపలికి ప్రవేశించకూడదని వారించారు. బయటి నుంచే పూజలు చేయించి పంపేశారు. ఎందుకలా...? శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్ ఆలయం విశిష్టత ఏంటి...?
అనంత శ్రీరామ్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. అతి తక్కువ టైంలోనే సినీ గేయ రచయితగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడీ యువ రైటర్... స్టార్ హీరోల సినిమాల్లో అనంత శ్రీరామ్ రాసిన పలు సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి.
ఇందులో 6 సాంగ్స్ ఉంటే.. అందులో ఒకటి మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది. ఇక మిగతా 5 సాంగ్స్‌లో మాత్రం రెండు డ్యూయెట్లు, ఒక టైటిల్ సాంగ్, మిగతా రెండు రెబల్ సాంగ్స్ అని తెలుస్తోంది. ప్రతీ రెండు వారాలకో పాటను రిలీజ్ చేస్తూ పుష్ప 2 టీం, హైప్ పెంచే పనిలో ఉంది.
ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్న ఇళయరాజా ఛరిష్మా ఇప్పటికీ తగ్గలేదనే చెప్పాలి. సినిమాలు ఎక్కువగా చెయ్యకపోయినా ఏదో ఒక వివాదంలో అప్పుడప్పుడు ఆయన వార్తల్లోకి వస్తూనే ఉంటారు.
విక్టరీ వెంకటేష్ సైంధవ్ ప్రీ రిలీజ్ వేడుకలో.. నైజాం బాబులు సాంగ్ కు స్టెప్పులు వేసిన వెంకీ మామ
సినిమా పాటలు అనగానే మంచి సాహిత్యం, విలువలు ఉండవని అంటూ ఉంటారు. వాటికి చరమగీతం పాడుతూ తన విప్లవగీతాన్ని అందించారు.
1990 ప్రాంతంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లపై ఉదారంగా వ్యవహరించి వారిపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ సందర్భంగా జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ నిజాం కాలేజ్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.
సింగర్ చిన్మయ్ తన సామాజిక మాధ్యమంలో సంచలన కామెంట్స్ పెట్టింది.