Home » Tag » Sonia Gandhi
1991లో రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్...అస్సాం నుంచి ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు. పెద్దనోట్ల రద్దు, వ్యవస్థిక్రిత దోపిడిని...చట్టబద్ధమైన దోపిడిగా అభివర్ణిస్తూ చివరిసారి పార్లమెంట్ ప్రసంగించారు.
ఐఏఎస్ (IAS) అవ్వాలని వాళ్లు కన్న కలలు వరదల్లో కొట్టుకుపోయారి. పరిపాలనలో భాగం కావలన్న వాళ్ల తపన సెల్లార్లోనే సమాధి ఐపోయింది.
ఈ వేడుకలకు కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు తల్లి విజయమ్మను కూడా ఆహ్వానిస్తున్నారు షర్మిల. ఐతే విజయమ్మ వస్తే జగన్కు భారీ షాక్ తప్పదా అంటే అవును అనే సమాధానమే వినిపిసతోంది.
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. ఢిల్లీలో తెలంగాణ పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, పార్టీలో చేరికలు తదితర అంశాలపై వారితో చర్చించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం..
లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)...తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయం సాధించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు పూర్తి అయ్యింది. దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అంతే విధంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. కాగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు లెక్కడ చేయకుండా ప్రాణత్యగం చేసిన వారిని స్మరించుకున్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్వీ రాజీనామా చేశారు.
దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎవరికివారు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇక జాతీయ పార్టీలు సైతం ప్రత్యర్థులపై తమ వ్యూహాలతో ఎన్నికల సమరం శంఖం పురిస్తుంది. తాజాగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇక ఈ ఎన్నికల మేనిఫెస్టోను న్యాయ్పత్ర-2024 పేరుతో కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 48 పేజీలతో.. 5 న్యాయ పథకాలతో.. 25 హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది.
జాతీయ కాంగ్రెస్ (National Congress) అగ్రనేత రాహుల్ గాంధీ దేశ సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధం అయ్యారు. నేడు కేరళలోని వాయునాడ్ (Wayanad) లోక్ సభ స్థానం నుంచి తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు.