Home » Tag » SP
సమాజ్‌వాదీ పార్టీ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ యాదవ్ కూతురు అదితీ యాదవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లండన్‌లో హైయర్ స్టడీస్ చేస్తున్న అదితీ ప్రస్తుతం సెలవులపై ఇంటికి వచ్చింది. తల్లి డింపుల్ యాదవ్‌కి మద్దతుగా మైన్‌పురీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రచారం నిర్వహిస్తోంది.
నేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు, ఇతర పార్టీలకు మధ్య విబేధాలున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి మధ్య పోటీ నెలకొంది. ఎస్పీకి ఉత్తర ప్రదేశ్‌తోపాటు మధ్యప్రదేశ్‌లోనూ మంచి పట్టుంది.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ లోకి సినీ గ్లామర్, సీనియర్ పోలిటీషియన్ చేరనున్నారు. ఆమెతో నార్త్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా. అయితే పూర్తి వివరాలు చూసేయండి.
ఎన్డీయే కూటమి బలపడుతోంది. అటు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడితే.. బీజేపీ అనుకూల పక్షాలు ఎన్డీయే కూటమిగా ఉన్నాయి. ప్రాంతీయ, జాతీయ పార్టీలు దాదాపు ఏదో ఒక కూటమిలో చేరిపోయాయి.
అంతన్నాడింతన్నాడే గంగరాజు.. నట్టేట ముంచేశాడే అన్నట్టు తయారైంది అమెరికన్ బిలయనీర్ ఎలాన్ మస్క్ పరిస్థితి. వాక్ స్వాతంత్ర్యానికి పెద్ద పీట వేస్తానంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్‌కు మొత్తానికి తత్వం బోధ పడింది. కార్ల నుంచి స్పేస్ వరకు ఎన్నో వ్యాపారాలు చేస్తున్న మస్క్‌కు ట్విట్టర్‌ను దారిలో పెట్టడం మాత్రం తలకు మించిన భారంగా మారింది. అందుకే దాన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నాడు. ట్విట్టర్‌ను నడపడం చాలా పయిన్ఫుల్గా మారిందని.. ఎవరైనా రైట్ పర్సన్ దొరికితే ట్వట్టర్‌ను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
తృణముల్‌కు బెంగాల్లోనే కాదు చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాల్లోనూ అంతో ఇంతో కేడర్ ఉంది. రేపటి ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సహకరించొచ్చు. కానీ అలా జరగకపోతే అటు కాంగ్రెస్ గెలవదు... ఇటు తృణముల్ గెలవదు.. అది బీజేపీకి లాభించేదే..