Home » Tag » special event
బతుకమ్మ వేడుకలతో సందడిగా మారిన రాజ్ భవన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళి సై. అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాటలు, నృత్యాలతో అక్కడి వాతావరణం కోలాహలంగా మారిపోయింది.
భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, నటి కాజల్ అగర్వాల్, శ్రీలీల పాల్గొన్నారు. దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బాబి హాజరయ్యారు. బాలయ్య పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు డాన్సర్లు. చూసేందుకు చాలా మంది అభిమానులు తరలి వచ్చారు.
సాయి హర్ష ఇప్పటి వరకూ యూట్యూబర్ గా మాత్రమే తెలుసు. రానున్న రోజుల్లో సినిమా హీరోగా తెరపై కనిపించనున్నారు. మెగా లూడాన్ క్యాచీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కథారచన, దర్శకత్వం హర్షయే చేస్తున్నారు. మిత్ర సినిమాలో కథానాయికతో పాటూ నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా విజయవంతం కావడంతో చిత్రయూనిట్ మొత్తానికి బంగారు కాయిన్లను పంపిణీ చేశారు నిర్మాత. దీనికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి స్వీట్ బాక్స్ తోపాటూ బంగారు నాణెం ఉన్న చిన్న బాక్స్ ను ఒక బ్యాగులో పెట్టి పంపిణీ చేశారు. ఆతరువాత భోజనం ఏర్పాట్లు చేశారు. సినిమాకి పనిచేసిన వారందరితో కలిసి డైరెక్టర్ట్, నిర్మాత కలిసి భోజనం చేశారు.
తెలంగాణ కీర్తిని, వైభవాన్ని చాటిచప్పేలా లైవ్ డ్రోన్ షో ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపించారు. వివిధ వర్ణాల్లో కాంతి పుంతలు తొక్కుతున్న రకరకాల చిత్రాలను ప్రదర్శిచారు.
తెలంగాణలో సురక్షా వేడుకలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్, నల్గొండ, భూపాలపల్లి, వరంగల్ తో పాటూ అన్ని జిల్లా కేంద్రాల్లో అద్భుతంగా ఏర్పాటు చేశారు. భారీ ర్యాలీలు, ఫైరింజన్ నీటి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సీఎం కప్ కార్యక్రమాన్ని ఎల్భీస్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటూ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో పాల్గొనేందుకు పిల్లలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారు
నటి పూర్ణ తన కుమారుడికి బారసాల మహాత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు హాందన్ కు శుభాశ్సీసులు అందించారు.
హిమాన్ష్ ఏర్పాటు చేసిన ఈవెంట్ కి హాజరైన మంత్రి కేటీఆర్.
హోలీ అంటే భారతీయ హిందూ సంప్రదాయ పండుగ