Home » Tag » SPRING SEASON
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్.. ప్రేమకు చిహ్నం. ఇండియాను సందర్శించాలనుకునే విదేశీయుల మొదటి డ్రీమ్.. తాజ్ మహల్ సందర్శించడం. అక్కడ ఫొటో తీసుకోవడం. భారతీయులు కూడా తాజ్ మహల్ ఎదురుగా ఫొటో తీసుకోవడాన్ని ప్రెస్టీజియస్‌గా భావిస్తారు.
చాలా తక్కువ మందికి తెలిసిన బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ మౌంట్ అబు. రాజస్థాన్‌లోని మౌంట్ అబు.. వేసవి ప్రారంభానికి ముందు, మార్చిలో చూడదగ్గ మరో సుందర ప్రదేశం. సైట్ సీయింగ్‌కు అనువైనది. ఇదే సమయంలో ఇక్కడ గాంగ్వార్ ఫెస్టివల్ జరుగుతుంది.
కొందరికి థ్రిల్ కావాలి. ప్రమాదకరమైన ప్రదేశాల్ని, సాహసోపేతంగా సందర్శించడం అంటే ఇష్టం. అలాంటి వాళ్ల కోసం కూడా కొన్ని పర్యాటక ప్రదేశాలున్నాయి. కాకపోతే, అవి చాలా ప్రాణాంతకం. ఎంతో రిస్క్ తీసుకుని ప్రయాణించాలి.
భూతల స్వర్గంగా పిలిచే కాశ్మీర్ ఎప్పుడూ పర్యాటకుల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. కాశ్మీర్లో నవంబర్, డిసెంబర్ నుంచే మంచు కురవడం మొదలవుతుంది. ఇక వసంత కాలంలో అక్కడి తోటలు పచ్చదనాన్ని పర్చుకుంటాయి.