Home » Tag » Sr.NTR
ఎవడి జీవిత చరిత్రకైనా వాడి చరమాంకమే శీర్షిక అవుతుంది. అంటే చివరి రోజుల్లో నువ్వెలా బతికావో... నీ గురించి అదే మొదటగా చెప్తారు. నటరత్న విశ్వవిఖ్యాత సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జీవితం కూడా అంతే.
ఖమ్మం జిల్లాలోని ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టించేందుకు అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ తాజాగా మంత్రి కేటీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. అయితే ఈ ఆవిష్కరణ పై కొన్ని లుకలుకలు, అభ్యంతరాలు అలుముకున్నాయి. ఈయన విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించడం కొందరికి నచ్చడం లేదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.
నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులే కాకుండా యావత్ సినీ ప్రపంచం ఆయనకు నివాళులర్పించింది. అభిమానులు, టీడీపీ నేతలు ఆయన 100వ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ను స్మరించుకున్నారు.
ఎన్టీఆర్ గార్డెన్ లో జూనియర్ ఎన్టీఆర్ పర్యటించారు.
శక పురుషుడికి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తనయుడు బాలకృష్ణ, మనవుడు జూనియర్ ఎన్టీఆర్, కూతురు భువనేశ్వరి పాల్గొన్నారు. ప్రత్యేక పూల అలంకరణలు చేశారు.
నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా కొందరు అభిమానులు విన్నూత్నంగా నివాళి అర్పించారు.