Home » Tag » Sree Leela
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అవుతోంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా పండుగ చేసుకుంటున్నారు.
ఇండియన్ సినిమాలో ఇప్పుడు పుష్ప 2 హాట్ టాపిక్. సినిమా కోసం జనాలు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ జనాల్లో హైప్ పెరిగిపోతోంది. అసలు ఏ రేంజ్ లో సుకుమార్ ప్లాన్ చేసాడు అంటూ విదేశాల్లో కూడా భారీగా పుష్ప పై చర్చ జరుగుతోంది.
పుష్ప 2 సినిమా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది పుష్ప టీం. సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడానికి సుకుమార్ చాలానే కష్టపడుతున్నాడు.
పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు పుష్ప 2 హాట్ టాపిక్ అవుతోంది. షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే చిత్ర యూనిట్ సినిమాను ఒక రోజు ముందుకు జరిపింది. డిసెంబర్ 6 న విడుదల కావాల్సిన సినిమా 5నే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
విజయ్ దేవరకొండతో జోడీకట్టాలనేది యంగ్ హీరోయిన్ల డ్రీమ్. ఆవిషయంలో జాన్వీ కపూర్ నుంచి సారా ఆలిఖాన్ వరకు నార్త్ హీరోయిన్లే కాదు,సౌత్ ముద్దుగుమ్మలు కూడా రౌడీ స్టార్ సరసన మెరవాలనుకుంటారు. కాని శ్రీలీల మాత్రం మెరవాలనుకోవట్లేదు. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో రౌడీ స్టార్ చేయబోయే సినిమా నుంచి శ్రీలీలా బయటికొచ్చింది.
దసరా దరువు ఈసారి బాక్సాఫీస్ బరువు పెంచుతుందన్నారు. కాని కొండంత రాగం తీసి ఖూనీ రాగంగా మార్చినట్టు ఈ వారం బాక్సాఫీస్ లో భూకంపాలు రానున్నయనేంతగా 4 సినిమాల మీద హైప్ పెంచారు. తీరా చూస్తే మూడు డిజాస్టర్లు.. అలాంటి ఇలాంటి ప్లాపులు కాదు, వన్ డేలోనే బిచానా ఎత్తేసే రేంజ్ డిజాస్టర్లు.
ప్రభాస్ తో కలిసి నటించేందుకు శ్రీలీలా కొండంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
ఆదికేశవ సినిమాకు సంబంధించి సరికొత్త స్టిల్స్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య చెల్లెలుగా నటించారు. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏడాదిలో ప్రతీ పండక్కి రిలీజ్ కానున్న శ్రీలీల సినిమాలు. స్కంద నుంచి అనగనగా ఓ రాజు వరకు వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానులకు వినోదాన్ని అందించనుంది. దసరా, సంక్రాంతి, హోలి ఏ పండుగను వదలని శ్రీలీల సినీ చరిత్రను తిరగరాస్తోంది.