Home » Tag » Sreeleela
పుష్ప2 ఈవెంట్లో నిర్మాతపై దేవీశ్రీ ప్రసాద్ రుసరుసలు హాట్ టాపిక్‌గా మారింది.పుష్ప2 రీ రికార్డింగ్‌ను మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్‌తో చేయించడంతో దేవీశ్రీ హర్ట్ అయ్యాడా? Dsp ఇగో దెబ్బతిందా?
ప్రస్తుతం గుంటూరు కారం ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. యూట్యూబ్‌లో ఈ పాటకు ఇప్పటి వరకు 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ సాంగ్ పెద్ద మైల్ స్టోన్‌ని రీచ్ అయిందని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
జెర్సీ’ చిత్రంతో ఒక సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి, విజయ్ కాంబినేషన్లో సినిమా ఉందని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. ఇప్పుడా సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు మేకర్స్. ఈ సినిమాను ఎనౌన్స్ చేసినపుడే శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నారు.
అమెరికాలోని టెక్సాస్‌లో జరుగుతున్న గేమ్ ఈవెంట్లో కుర్చీని మడత పెట్టి పాటకు చిన్నారులు స్టైలిష్‌గా డ్యాన్సులు చేశారు. పెద్ద స్టేడియంలో జరుగుతున్న ఈ షోలో మన తెలుగు పాటకు అక్కడి వారంతా ఉర్రూతలూగారు.
పవర్ స్టార్ చెప్పిన డైలాగ్.. పవన్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపుతోంది. భగత్ బ్లేజ్ అంటే.. భగత్ మాత్రమే కనిపించాడు. గ్లింప్స్‌లో కనిపించినంతే.. బ్లేజ్లోనూ కనిపించింది శ్రీలీల. కాకపోతే అప్పుడు బ్యాక్ నుంచి.. ఇప్పుడు ఫ్రంట్ నుంచి అంతే!
పెళ్లి సందడి మూవీతో తన సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీగా మారింది. శ్రీలీల ఇటీవలే ఒక బడా హీరో మూవీని రిజెక్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఆ మూవీలో ఉన్న ఒక ఐటెం సాంగ్‌ని శ్రీలీల చేత చేయించాలని మేకర్స్ సంప్రదించారట.
విమర్శల మధ్య లిరికల్ వీడియో రిలీజ్ అయింది. అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఆ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట వల్ల సినిమాకి కూడా బాగా హైప్ వచ్చింది. ఇక సినిమాలో కూడా ఈ పాటలో మహేష్, శ్రీలీల వేసిన స్టెప్స్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
ఇప్పుడు శ్రీలీల ఇండస్ట్రీలోనే ఓ పెద్దింటి కోడలు కాబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు ఈ న్యూస్ ఎలా లీక్ అయిందో ఏమో గానీ.. శ్రీలీల తల్లి ఆమె జాతకాన్ని ఓ ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించిందట. ఆ జ్యోతిష్యుడు.. శ్రీలీల ఓ పెద్దింటికి కోడలుగా వెళ్లబోతుందని చెప్పాడట.
గతేడాది శ్రీలీల నటించిన సినిమాల్లో ఒక్క భగవంత్ కేసరి తప్ప.. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గుంటూరు కారం కూడా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.
పుష్ఫ-2 కోసం వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో పుష్ప-2కు సంబంధించిన ఓ ఎనర్జిటిక్ అప్డేట్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీని అందించి విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి పుష్ప సక్సెస్‌లో ఊ అంటావా మావా పాట పాత్ర కూడా ఎక్కువగానే ఉంది.