Home » Tag » sridevi
బాలీవుడ్. టాలీవుడ్ అనే తేడా లేకుండా రష్మిక మందన దూసుకుపోతోంది. వరుస ప్రాజెక్టులతో సక్సెస్ లు చూస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది రష్మిక. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల కొరత ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో మరో సారి ఐఏఎస్ బదిలీ జరిగింది. తెలంగాణ (Telangana) నుంచి సుమారుగా 8 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవర.. ట్రిపుల్ ఆర్ (RRR) లాంటి పాన్ ఇండియా (Pan India) హిట్ తర్వాత జూనియర్ నుంచి వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈసారి కొత్త వాతావరణం కనిపిస్తోంది. ఏదో.. కోటాలో ఇవ్వాలి కాబట్టి పార్టీలు ఇచ్చింది తీసుకోవడం కాకుండా.. ఈసారి మేము సైతం అంటూ.. కొందరు మహిళా నేతలు టిక్కెట్ల కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారట. వైసీపీ, టీడీపీ రెండిట్లో ఈ వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను పరిశీలిస్తే టీడీపీ తరుపున నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, పామర్రు నుంచి ఉప్పులేటి కల్పన పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు.
ఫిబ్రవరి 24 2018. అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయిన రోజు అది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. బాత్రూంలో శవమై కనిపించారు. ఆమె మరణానికి సినీ ప్రపంచం మొత్తం కంటతడి పెట్టింది.
అలనాటి అందాల తార, అతిలోక సుందరి, బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ లంగాఓణీలో శ్రీవారిని దర్శించుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో ఎన్టీఆర్ సరసన తెలుగులో జాన్వీకపూర్ పరిచయం అవుతున్నారు.
జగదేక వీరుడు అతిలోకసుందరి మెగాస్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ ద ట్రెండ్ సెట్టర్.. అలాంటి మూవీకి సీక్వెల్ రావాలని, వస్తుందని ఎప్పడినుంచో అంతా కోరుకున్నారు. ఇప్పుడదే నిజమయ్యేలా ఉంది. నిర్మత అశ్వినీ దత్ కుమార్తెలిద్దరూ సీక్వెల్ కి సిద్దం అన్నారు.
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన ఒంపుసొంపులతో ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్ చిత్రాలను షేర్ చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కథానాయికగా నటించబోతున్నారు.