Home » Tag » srikakulam
శ్రీకాకుళం (Srikakulam) జిల్లాపై మంచి పట్టు ఉన్న నాయకుల్లో ధర్మాన ప్రసాద్ రావు (Dharmana Prasad) ఒకరు. నిజానికి ఆ జిల్లా నుంచి చాలా కాలంగా వైసీపీకి ఒక అసెట్‌గా ధర్మాన ఉన్నారు. కానీ అలాంటి ధర్మాన ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం లోక్‌సభ (Lok Sabha Elections) స్థానంపై అందరి కళ్లు పడ్డాయి. సిట్టింగ్ ఎంపీ హ్యాట్రిక్ సాధిస్తారా ? లేదంటే టిడిపి జైత్రయాత్రకు వైసిపి కళ్ళెం వేస్తుందా.?
తాజా ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేయాలని భావించారు. కానీ, జగన్ ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు. మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా అయినా పోటీ చేసే అవకాశం దక్కుతుందేమోనని కృపారాణి అనుకున్నారు. కానీ, ఈ టిక్కెట్ కూడా దక్కలేదు.
శ్రీకాకుళం (Srikakulam) లోక్ సభ (Lok Sabha ) సీటును వరుసగా గెలుచుకుంటోంది టీడీపీ(TDP) . తమకు కొరకరాని కొయ్యగా మారిన ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం రకరకాల ఈక్వేషన్స్ లో పేర్లను పరిశీలించింది వైసీపీ (YCP) అధినాయకత్వం. అంగ బలం, ఆర్థిక బలం ఉన్న చాలా మంది నేతల పేర్లు పరిశీలనకు వచ్చాయట. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ లేదా మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుల్లో ఒకరిని బరిలో దింపాలని కూడా అనుకుందట.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా టెక్కలి నియోజకవర్గం... రాజకీయంగా చాలా కీలకం. ఇక్కడ నుంచి టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గాన్ని పార్టీకి... కుటుంబానికి కంచుకోటగా కింజరాపు కుటుంబం మార్చుకుంది. కానీ భవిష్యత్‌లో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గడ్డు రోజులు ఎదుర్కొక తప్పదని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారట.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్స్ తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఒక చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందరిలాగే వీళ్లు కూడా గతంలో తమ కొడుకులకు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేశారు.
వైఎస్సార్సీపీ శ్రీకాకుళం ఎంపీ సీటును డాక్టర్ దానేటి శ్రీధర్‌కు ఇప్పించేందుకు ధర్మాన సోదరులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు కిల్లి కృపారాణి మరో పార్టీ వైపు చూస్తున్నారు. ఈనేపథ్యంలో ఆమెకు టీడీపీలో కొంతమేర అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయ్. అదేదో పగపట్టినట్లు వానలు కురిపిస్తున్నాడు వరుణుడు. నిన్నటివరకు వర్షాలు లేవని బాధపడిన కళ్లే.. ఇప్పుడు వానలు ఆగిపోతే బాగుండు అని వేడుకుంటున్నాయ్.
అరసవెల్లి సూర్యభగవానుని దర్శనం సర్వగ్రహ దోష హరణం