Home » Tag » Srilakshmi
ఆంధ్రప్రదేశ్ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఓ క్లారిటీ ఉంది. చిన్న వయసులోనే ఐఏఎస్ గా ఉద్యోగం సంపాదించిన శ్రీలక్ష్మి ఎంతో ప్రతిభవంతురాలైన ఉద్యోగిగా సమర్ధురాలుగా మంచి పేరు తెచ్చుకున్నారు.
నమ్మకం వేరు, గుడ్డి నమ్మకం వేరు.. నమ్మకం ఉంటే పర్లేదు.. గుడ్డిగా నమ్ముకుంటేనే భవిష్యత్ అంధకారంగా మారుతుంది. ఏపీలో కొందరు ఐఏఎస్‌ల పరిస్థితి ఇలానే ఉంది పాపం ! ఒకప్పుడు.. ఇప్పుడు... జగన్‌ను నమ్ముకున్న ఐఏఎస్‌ల కెరీర్‌ను ఇప్పుడు ఎండింగ్‌కు చేరుకున్నట్లు కనిపిస్తున్నాయ్. ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయ్.