Home » Tag » Srilanka
సొంతగడ్డపై సౌతాఫ్రికా క్రికెట్ జట్టు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 109 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 238 రన్స్ కే ఆలౌటైంది.
శ్రీలంక హెడ్‌కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య పదవీకాలాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు మరో ఏడాది పాటు పొడిగించింది. జూలైలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ తో శ్రీలంక తాత్కాలిక ప్రధాన కోచ్‌గా జయసూర్య బాధ్యతలు చేపట్టాడు.
డాక్టర్లు హసరంగను కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారని, తప్పనిసరి పరిస్థితుల్లో హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది. కాగా, కొద్ది రోజుల ముందు వరకు సన్‌రైజర్స్ యాజమాన్యం హసరంగపై ఆశలు పెట్టుకుంది.
రాహుల్ చెప్పినట్లుగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయగా.. మూడో బంతికి సమర విక్రమార్క స్టంపౌటయ్యాడు. ఇక ఈ వికెట్‌తో తనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న సమయంలో ఆ క్రెడిట్ అంతా కుల్దీప్ యాదవ్‌కి ఇచ్చేసాడు రాహుల్.
ఆసియా కప్‌లో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తోంది. అన్నింటికంటే ముందే ఫైనల్లోకి దూసుకెళ్లి, సండే సమరానికి సై అంటోంది. ఇంతకీ ఫైనల్లో టీమిండియాతో తలపడేదెవరు ?
కోహ్లీ అభిమానులు మరోసారి గంభీర్‌పై మండిపడ్డారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విషయంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
పాకిస్తాన్ నుంచి వచ్చిన యువతి విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్ చేశారు.
ఇండియా-నేపాల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకిగా మారుతుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధాని కొలంబోతోపాటు పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.
ఆసియా కప్-2023 టోర్నమెంట్ నేపథ్యంలో ఆటగాళ్ల జెర్సీలపై ఆతిథ్య జట్టు పేరు లేకపోవడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది.