Home » Tag » Srileela
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన సినిమా రాబిన్ హుడ్. చాలాసార్లు వాయిదా పడిన తర్వాత ఈ సినిమా ఈరోజు విడుదలైంది.
నితిన్ ఆశలన్నీ ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా మీదే ఉన్నాయి. ఆయనకు మరో ఆప్షన్ కూడా లేదు.. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస చాన్సులు కొట్టేస్తుంది. యంగ్ హీరోలతో పాటుగా సీనియర్ హీరోలు సినిమాల్లో కూడా నటించేస్తోంది.
సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ కు రకాలుగా చుక్కలు చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సాక్షాలతో హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేయడానికి సిద్ధమయింది.
వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెహర్ రమేష్‌తో ‘భోళా శంకర్’ అనే సినిమా చేశాడు మెగాస్టార్ (Megastar) చిరంజీవి.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో (Star Hero), మాస్ మహారాజ రవితేజ వరుస చిత్రాలు చేస్తూ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు.
సూపర్ స్టార్ (Superstar) మహేష్ (Mahesh Babu), మాటల మాంత్రికుడు కాంబోలో రీసెంట్గా వచ్చిన మూవీ గుంటూరు కారం (Guntur Karam).. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల (Srileela) నటించగా, హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు.
యంగ్ బ్యూటీ (Young beauty) శ్రీలీలకు (Srileela) ఎలాంటి ఆఫర్లు వచ్చాయే అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సమతమమైంది శ్రీలీల. అయినా కూడా వచ్చిన ఆఫర్‌ను వచ్చినట్టే తన ఖాతాలో వేసుకుంది. యంగ్ హీరోలే కాదు.. ఏకంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌తో కూడా ఛాన్స్ అందుకుంది అమ్మడు. కానీ ఒక్క సినిమాను మాత్రం రిజెక్ట్ చేసింది శ్రీలీల.
అఖండ, వీరసింహారెడ్డి(Veerasimha Reddy), భగవంత్ కేసరి (Bhagwantha Kesari) సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య.. ప్రస్తుతం 109(NBK 109)వ సినిమా చేస్తున్నారు. NBK 109 అనే వర్కింగ్ టైటిల్లో మొదలు పెట్టిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ (Baby) చేస్తున్న సినిమా కావడంతో.. ఎన్బీకె 109 పై భారీ అంచనాలున్నాయి.
శ్రీలీల (Srileela).. ఈ పేరు వింటే చాలు అందరికీ ఆమె చేసే డ్యాన్స్ గుర్తొస్తుంది. కానీ శ్రీలీలకు మాత్రం డ్యాన్స్ తప్ప ఇప్పటి వరకు పవర్ ఫుల్ క్యారెక్టర్ ఒక్కటి కూడా పడలేదు. బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో ఓకె అనిపించుకున్నప్పటికీ.. శ్రీలీలకు సూపర్ క్యారెక్టర్ పడితే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.