Home » Tag » SS Thaman
అప్పట్లో తొలిప్రేమతో యూత్ మతిపోగొట్టిన పవన్, బద్రిలో తన యాటిట్యూడ్‌తో ఫ్యాన్స్‌లో పూనకాలు తెచ్చాడు. తర్వాత ఖుషీతో ట్రెండ్ సెట్ చేశాడు. రెండు దశాబ్దాలపైనే సినీ జర్నీ చేసిన పవన్.. తన కెరీర్లో కొన్నే హిట్లు సొంతం చేసుకున్నాడు.
బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ కి, అలాగే "సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్" అంటూ ఆయన చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ కి అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా.. తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తోంది.
అమెరికాలోని టెక్సాస్‌లో జరుగుతున్న గేమ్ ఈవెంట్లో కుర్చీని మడత పెట్టి పాటకు చిన్నారులు స్టైలిష్‌గా డ్యాన్సులు చేశారు. పెద్ద స్టేడియంలో జరుగుతున్న ఈ షోలో మన తెలుగు పాటకు అక్కడి వారంతా ఉర్రూతలూగారు.
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రానికి మావెరిక్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. హైప్‌ని తీసుకొచ్చిన ఈ పాట అంచనాలను అందుకోలేకపోయింది.
ఈ ఏడాది రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు మెగా అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ అందనుంది. ప్రస్తుతం #RC16 పేరుతో బుచ్చి బాబు సనాతో చేస్తున్న సినిమా, గేమ్ ఛేంజర్, అతని రాబోయే చిత్రాల అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా మొదలై చాలా రోజులే అవుతున్నా కూడా చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. కాని లీకులు మాత్రం బాగానే వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విమర్శల మధ్య లిరికల్ వీడియో రిలీజ్ అయింది. అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఆ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట వల్ల సినిమాకి కూడా బాగా హైప్ వచ్చింది. ఇక సినిమాలో కూడా ఈ పాటలో మహేష్, శ్రీలీల వేసిన స్టెప్స్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
సినిమా రిలీజ్‌కు ముందు దమ్ మసాలా, ఓ మై బేబీ, మావా ఎంతైనా పర్లేదు, కుర్చీ మడతబెట్టి సాంగ్స్ రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక రమణ ఏయ్, అమ్మ సాంగ్ బయటికొచ్చింది. ఇందులో కొన్ని పాటల విషయంలో తమన్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. థియేటర్లో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్.
అన్నీంటికి మించి ఓ మై బేబీ సాంగ్‌లో తెలుగు పది శాతం, ఇంగ్లీష్ తొంబై శాతం ఉంది. ఎంత జనరేషన్ మారినా, ఎంత యూత్ అంతా ఇంగ్లీష్ మీడియం బ్యాచే అయినా పాటలో మరీ అంత ఇంగ్లీషా అని విమర్శిస్తున్నారు.
మొదటి పాట 'ధమ్ మసాలా' ఫ్యాన్స్‌ని ఎంతగానో మెప్పించింది. ముఖ్యంగా లిరిక్స్ కట్టిపడేశాయి. సాంగ్ 'అల వైకుంఠపురములో' రేంజ్లో లేనప్పటికీ, బాగానే ఉందనే పేరుని తెచ్చుకోగలిగింది. దీంతో 'గుంటూరు కారం' చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అవుతుందని అభిమానులు బలంగా నమ్మారు.