Home » Tag » Stalin
తమిళ సినిమా యాక్టర్స్ కు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సినిమా వాళ్ళే రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉంటారు. ఎన్నికల్లో ఓడిన గెలిచిన సరే సినిమా వాళ్ళదే ఎక్కువగా డామినేషన్ ఉంటుంది.
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అశేష ప్రేక్షాభిమానాన్ని పొందిన హీరోయిన్ త్రిష (Trisha) వర్షం, నువ్వొస్తానంటే వద్దంటానా, పౌర్ణమి (Poornami), కింగ్ (King), స్టాలిన్(Stalin), తీన్ మార్ (Teen Maar), కృష్ణ, అతడు, బుజ్జిగాడు (Bujjigadu) ఇలా ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ BRS కు షాక్ ఇచ్చింది DMK. తమ మిత్రుడు కేసీఆర్‌కు హ్యాండిచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. తెలంగాణలో డీఎంకే మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని తెలిపారు. దాంతో దక్షిణాదిలో ఒక్కో పార్టీ కేసీఆర్ కు దూరమవుతోంది. కర్ణాటకలో జేడీఎస్ పార్టీ కుమార స్వామి.. బీజేపీతో జతకట్టారు. ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే ఇప్పుడు బీఆర్ఎస్ కి కాకుండా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తోంది.
అవయవ దాతలకు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్.
ఇంకా సమయం ఇస్తే ఇండియా కూటమి పూర్తిస్థాయిలో బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయని భావిస్తున్న బీజేపీ సర్కారు.. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం ..
ట్రైలర్ తోనే వివాదాలు వెనకేసుకున్న కేరళ స్టోరీ సినిమాకు సుప్రీమ్ కోర్టులో ఊరట లభించింది. ఈ సినిమాను ఎందుకు బ్యాన్ చేశారంటూ సుప్రీమ్ కోర్టు వెస్ట్ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను ప్రశ్నించింది. వెంటనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్ అప్పీల్ విన్న తరువాత కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.