Home » Tag » Star Maa
హిందీలో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో మన తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. తెలుగులో అయితే బిగ్ బాస్ షోకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ షోలో పాల్గొన్న వాళ్ళకు హీరోల మాదిరి క్రేజ్ కూడా ఉంటుంది.
కుమారీ ఆంటీ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. కొన్ని ఛానెల్స్ ఆమెను షోస్‌కి గెస్ట్‌గా పిలుస్తున్నాయి. మరికొన్ని సీరియల్స్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఈమధ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ టీవీ షోల్లో కుమారీ ఆంటీకి అవకాశాలు వస్తున్నాయి.
సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయిన కుమారి ఆంటీ విషయంలో ఇప్పుడో కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. కుమారి ఆంటీ బిగ్‌బాస్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ షో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పల్లవి ప్రశాంత్ కామన్‌మ్యాన్ అనే సెంటిమెంట్‌తో కొట్టి టైటిల్ గెలుచుకున్నాడు. రైతు బిడ్డ.. రైతు బిడ్డ అంటూ.. సెలబ్రిటీస్‌ని కూడా పక్కకు నెట్టి విజేతగా నిలిచాడు. దీంతో ఇప్పుడు చాలా మంది పల్లవి ప్రశాంత్‌నే ఫాలో అవుతున్నారు.
ప్రశాంత్ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ జరిగిన అల్లర్లకు, పల్లవి ప్రశాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు.
గత ఆదివారం స్టార్ మా ఛానెల్‌కు చెందిన తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఫినాలే జరిగింది. ఈ షోలో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. అయితే, ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రశాంత్ ఫ్యాన్స్ హంగామా చేసి, వీరంగం సృష్టించారు.
విన్నర్‌గా బయటికి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ.. టైటిల్ వచ్చిన సంతోషం కూడా లేకుండా చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి వచ్చిన వెంటనే పల్లవిప్రశాంత్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు.
టాప్ 6లో శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్, యావర్, అర్జున్ అంబటి, ప్రియాంకా జైన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్లో చివరి వరకు మిగిలేది ఇద్దరే. వారిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ అవుతారు. ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ కొనసాగుతోంది.
బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ పై ఫైర్ అవుతున్న నాగార్జున. దీనిపై ప్రోమో కట్ చేసి విడుదల చేశారు.
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఈసారి ఎవరు అడుగుపెట్టబోతున్నారన్న దానిపై.. గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. ఆ పేర్లలో కొన్ని నిజమే అయినా.. లాస్ట్ మినిట్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు షో నిర్వాహకులు. బిగ్‌బాస్ లాంచింగ్ ఎపిసోడ్ ఇప్పటికే షూటింగ్ అయిపోయింది.