Home » Tag » Starc
ఆస్ట్రేలియా పిచ్ లు అంటేనే పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి.. ఈ బౌన్సీ వికెట్లపై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకుంటారు... ఇక ఆతిథ్య ఆసీస్ బౌలర్లయితే చెలరేగిపోతుంటారు.. అందుకే ఆసీస్ గడ్డపై కంగారూలకు ఓడించడం చాలా కష్టం... అయితే ప్రత్యర్థి జట్లలో ఉండే మంచి పేసర్లు కూడా ఆసీస్ పిచ్ లపై అదరగొడుతుంటారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో చిత్తుగా ఓడిన కంగారూలకు మరో షాక్ తగిలింది. రెండో టెస్టుకు ముందు కీలక బౌలర్ ఆ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో జట్టు నుంచి తప్పుకున్నాడు.
ఆస్ట్రేలియా జట్టుకు యాషెస్ సిరీస్ ఎంత ప్రతిష్టాత్మకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ గెలిచేందుకు అటు ఇంగ్లాండ్, ఇటు ఆసీస్ ప్రాణం పెట్టి ఆడతాయి. ఇలాంటి సిరీస్ కంటే కూడా ఇప్పుడు భారత్ తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే తమకు కీలకమంటున్నారు ఆసీస్ క్రికెటర్లు....